SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది వెంకీ టీం.
ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, VNR VJIET కాలేజీల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో సైంధవ్ ఫస్ట్ సింగిల్ WrongUsageను లాంఛ్ చేశారు. రేయ్.. అరె బాధలలోనే తెగ ఏడుపులోనే నువ్వు తాగుతున్నావ్ రా.. రేయ్ దిల్ ఖుషి ఖుషిలోనే.. హల్ చిందులతోనే నువ్ తాగి చూడరా.. చెయ్యొద్దురా చెయ్యొద్దురా WrongUsage.. అంటూ సాగుతున్న పాట చిల్ అవుట్ మూడ్‌లో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సంతోష్ నారాయణన్ కంపోజిషన్‌లో నకాశ్ అజీజ్ పాడాడు.
సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ వెంకీ అండ్ టీం చిల్ అవుట్ మూడ్‌లో ఉన్న లుక్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సైంధవ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోతోపాటు సైంధవ్ గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
చెయ్యొద్దురా Wrong Usage సాంగ్..
సైంధవ్ ప్రమోషనల్ వీడియో..
“We are proud of our Indian Team
We are proud of you Rohit
We are proud of you Virat
We are going to win the next World Cup for sure”@VenkyMama applauds the #IndianCricketTeam ❤️#Venkatesh #Saindhav #RohitSharma #ViratKohli pic.twitter.com/L9atNfQzvp— Ayyo (@AyyAyy0) November 21, 2023
Thank you CMR College for the electrifying reception ❤️🔥
Your energy was TERRIFIC⚡️
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555… pic.twitter.com/TQ0LYJ29zE
— Niharika Entertainment (@NiharikaEnt) November 21, 2023
Just Looking like a WOW🤗🤩
VENKY MANIA at the #WrongUsage song Launch Event🔥🔥🔥#SAINDHAV#SaindhavOnJAN13th
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555… pic.twitter.com/hK9kR9DwD1
— Niharika Entertainment (@NiharikaEnt) November 21, 2023
If you want energy this 11 mins speech 👌👌#Saindhavhttps://t.co/ge0FQ7jwxT
— Chay™ (@KingDaSultan) November 21, 2023
Wrong Usage ట్రాక్..
The energetic voice of @AzizNakash and the super catchy Lyrics of @boselyricist will bring you the vibe of #WrongUsage to your playlists 🎶#SAINDHAV First Single on NOV 21st ❤️🔥
Music by @Music_Santhosh 🥁#SaindhavOnJAN13th 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/UlZnrJ0RVl
— Niharika Entertainment (@NiharikaEnt) November 17, 2023
Everyday was a burst of energy on the sets of #Saindhav
This is how the song shoot went 😉
Get ready for @VenkyMama‘s MASS MOVES in #WrongUsage from NOV 21st ❤️🔥#SaindhavOnJAN13th 💥@Nawazuddin_S @arya_offl @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh… pic.twitter.com/EEgp1osK2W
— Sailesh Kolanu (@KolanuSailesh) November 16, 2023
సైంధవ్ ఫస్ట్ సింగిల్ లుక్ వైరల్..
75 days to go for #SAINDHAV💥
First single coming soon.#SAINDHAV#SaindhavOnJAN13th @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop @saregamasouth #Venky75 pic.twitter.com/5wyzz0nNa0
— Venkatesh Daggubati (@VenkyMama) October 30, 2023
సైంధవ్ సస్పెన్స్ అప్డేట్..
#SAINDHAV Marching with a MASSIVE UPDATE Tomorrow at 11:07 AM 🔥
Stay Tuned 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/C2pGchiKzs
— Niharika Entertainment (@NiharikaEnt) October 4, 2023
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్..
Team #SAINDHAV wishes their MANOGNYA aka @ShraddhaSrinath a very Happy Birthday❤️
Her presence & performance both will have you hooked to the screens 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/NgPRp2n2km
— Niharika Entertainment (@NiharikaEnt) September 29, 2023
నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..
Team #SAINDHAV wishes the National Award-Winning Actor @Nawazuddin_S a very Happy Birthday💥
&
Introducing him as the fearsome ‘Vikas Malik’❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP… pic.twitter.com/HaFW8sbOKK
— Niharika Entertainment (@NiharikaEnt) May 19, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..