Mr Bachchan | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). రవితేజతో షాక్, మిరపకాయ్ చిత్రాలను తెరకెక్కించిన హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి దర్శకత్వం వహించాడు. మూడోసారి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. మరి రవితేజ మిస్టర్ బచ్చన్‌గా టైటిల్ రోల్లో మెప్పించాడా..? నెటిజన్లు ఏమంటున్నారంటే..!
రియాక్షన్ ఇదే..
ఇంట్రోలో వింటేజ్ రవితేజను చూడొచ్చు. సత్య కామెడీ టైమింగ్ బాగుందని.. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా సాగుతుందని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. మాస్ మూమెంట్స్, సాలిడ్ ప్లాట్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. రవితేజ, గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కాంబోలో మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. హరీష్ శంకర్ రైటింగ్ స్టైల్, రవితేజ టైమింగ్‌తో సాగే యాక్టింగ్.. లవ్ ట్రాక్ లాంటి అంశాలు బాగున్నాయి.
సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉందని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. ఇక సాంగ్స్ అదిరిపోయాయని.. మాస్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే మాస్ బీట్స్ కోసం మరోసారి థియేటర్‌కు వెళ్లొచ్చంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో భాగ్య శ్రీ బోర్సే నటన, డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ హైలెట్‌గా నిలుస్తుంది. తెలుగులో మొదటి సినిమాలోనే ఇలాంటి అద్భుతమైన నటి చూసి చాలా కాలం అయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
రవితేజ, భాగ్య శ్రీ బోర్సే, మ్యూజిక్, సిద్దు జొన్నలగడ్డ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. సాగదీతగా అనిపించే కథ, డైరెక్షన్, అసందర్భోచితంగా వచ్చే కామెడీ మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
కొత్తగా ఏం లేదని, ప్రతీ విషయం ఊహించవచ్చు. కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు, పాటలు ఒకే అనే విధంగా ఉన్నాయి.
నెటిజన్ల ట్వీట్స్ ఇలా..
#MrBachchan Movie Review
⭐ ⭐ ⭐ ⭐
Recipe of a commercial film 👇A Solid Actor like #RaviTeja
A glamorous Heroine like #BhagyasriBorse Super hit songs from #MickeyjmeyerMass moments, solid plot, #MrBachchanReview has it all@harish2you pic.twitter.com/YAWiXJhDjv
— Ashish Tiwari (ఆశిష్ తివారీ) (@iamrounak11) August 15, 2024
#MrBachchanReview: Nothing New, everything is predictable
– Some elevation scenes, Songs are ok
– #RaviTeja standards getting low,
– #BhagyashriBorse Glamour can’t save the film
– #HarishShankar 😞 @RaviTeja_offl Give chance to young writers, you are the best.#MrBachchan pic.twitter.com/gGdOklK7wV— MJ Cartels (@Mjcartels) August 14, 2024
Positives:
– Raviteja, Bhagyashri, Satya 🔥
– Songs 🥵💥🔥
– Dialogues & Cameo 👍Negatives:
– Direction and Screenplay
– Hit and Miss Comedy Scenes
– 2nd Half
– Zero Emotional Impact
– Weak AntagonistFinal Verdict: BELOW AVERAGE!!#MrBachchan…
— తరుణ్🦋🐯 (@tarun_uttarala) August 14, 2024
Copy kottadam kooda sarigga chethakaaledhu kadha saar @harish2you 🤢
Plus:
Raviteja
Bhagya Shri Borse
Music
Star Boy Siddhu cameoMinus:
Direction
Lag
Useless comedyTbh padukunna janalu andaru Sidhu boy cameo ki lecharu 🥴#MrBachchan #MrBachchanReview
— ᴇᴅᴜᴘᴜɢᴏᴛᴛᴜ ʏᴇᴅʜᴀᴠᴀ (@mohith000000) August 14, 2024
#MrBachchanReview Entertaining half#RaviTeja Timing & acting#BhagyashriBorse ❤️❤️❤️#HarishShankar Writing 👏
Lag with love story & Everything👍
Music is the big thing for movieBachchan, Naam toh suna hoga..💥#MrBachchan https://t.co/R4ZAnMplbr
— Sreenivas Kalyan (@Sreenivas0428) August 14, 2024
Read Also :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?