Mechanic Rocky | టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. మే 31న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కాగా విశ్వక్ సేన్ నటిస్తోన్న మరో సినిమా మెకానిక్ రాకీ (Mechanic Rocky). ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వంలో VS 10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. విశ్వక్సేన్ చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న స్టిల్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మాస్ కా దాస్ ఇక తన ఫోకస్‌ను మెకానిక్ రాయ్‌పై పెట్టేశాడట. జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్న ఈ మూవీ షూట్లో విశ్వక్సేన్ పాల్గొంటున్నాడని ఇన్సైడ్ టాక్. షూటింగ్ పూర్తవగానే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది..ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ విశ్వక్సేన్ టీం ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ మూవీతో మాస్ కా దాస్ తనలోని ఫన్ యాంగిల్‌తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన రషెస్ చెప్పకనే చెబుతున్నాయి. విశ్వక్ సేన్ మరోవైపు రామ్ నారాయణ్ దర్శకత్వంలో VS12 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించనుంది.
మెకానిక్ రాకీగా టైటిల్, ఫస్ట్ లుక్..
Time to fasten your seat belts. #MechanicRocky is here, to take you on a ride 💥🛠
Wishing our ‘Mass ka Das’ @VishwakSenActor a very Happy Birthday#HBDVishwaksen@itsRamTalluri @Meenakshiioffl @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit @SonyMusicSouth pic.twitter.com/FpYp4Mjkws
— BA Raju’s Team (@baraju_SuperHit) March 29, 2024
టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ అప్డేట్..
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023
VS 11 సెకండ్ షెడ్యూల్ పూర్తి..
2nd time I meet my Demi God darling Prabhas calling Personally and meet ❤️❤️ me and My wife
Thank you so much darling Prabhas
❤️❤️My Demi God Autograph#Prabhas❤️#JaiPrabhasAnna👑 #JaiAdipurush #HappyDeepavali @PrabhasRaju @TrendsPrabhas @TrendsRebelStar @Team_Prabhas pic.twitter.com/NkwxliDMBD
— Prabhas❤️ (@raj_prabhasfan) November 4, 2021