Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సారి వాయిదా ఏం లేదు. మే 31న పక్కా వస్తోంది.. అంటూ విశ్వక్ సేన్ ఇటీవలే షేర్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ లాంఛ్ అప్డేట్ అందించారు మేకర్స్.
మా లంకల రత్న గ్యాంగ్ ఇంటెన్స్ యాక్షన్ పార్టును చూసేందుకు రెడీగా ఉండండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌ను మే 25న ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో సాయంత్రం 4:06 గంటల నుంచి లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షేర్ చేసిన మాస్ కా దాస్ అండ్ హీరోయిన్స్ నయా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన సుట్టంలా సూసి పోకలా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుండగా.. అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్ అంటూ సాగే మరో పాట సినిమాకు హైలెట్‌గా నిలిచేలా సాగుతోంది.
మాస్ కా దాస్ కత్తి చేతపట్టుకొని శత్రువులను చీల్చి చెండాతున్నట్టుగా ఉన్న లుక్, హీరోహీరోయిన్ల లిప్‌లాక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో విశ్వక్సేన్ లంకల రత్నగా ఊరమాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
#GangsofGodavari Grand Trailer launch Event on 25th May at Devi Theatre, RTC X Roads from 04:06pm onwards @VishwakSenActor @iamnehashetty @yoursanjali @thisisysr #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/A7aDhEqIJV
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) May 22, 2024
𝐋𝐚𝐧𝐤𝐚𝐥𝐚 𝐑𝐚𝐭𝐡𝐧𝐚 𝐗 𝐑𝐚𝐧𝐠𝐚 𝐂𝐡𝐞𝐭𝐚 😎
ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే!! 💥
Mass Ka Das @VishwakSenActor’s #GangsOfGodavari is Hitting theatres worldwide on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/6s7lve5JUX
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024
బ్యాడ్ సాంగ్..
Dive deep into the world of Lankala Rathna’s #GangsofGodavari 💥#BAD – 𝚃𝙷𝙴𝙼𝙴 of 𝙶𝙰𝙽𝙶𝚂 𝙾𝙵 𝙶𝙾𝙳𝙰𝚅𝙰𝚁𝙸 Song Out Now🔥
A @thisisysr Musical 🎹🎤
📝 #Trivikram #KalyanChakravarthy @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84… pic.twitter.com/oqDe0MOruD— BA Raju’s Team (@baraju_SuperHit) May 10, 2024
Immerse into the dark world of Lankala Rathna’s #GangsofGodavari 🔥
The 𝚃𝙷𝙴𝙼𝙴 of 𝙶𝙰𝙽𝙶𝚂 𝙾𝙵 𝙶𝙾𝙳𝙰𝚅𝙰𝚁𝙸, #BADSong will be out on 10th May at 11:07 AM! 💥
A @thisisysr Musical 🎹
Mass Ka Das @VishwakSenActor’s #GOG Worldwide grand release at theatres near you on… pic.twitter.com/ggqr24cU8Q
— BA Raju’s Team (@baraju_SuperHit) May 9, 2024
1️⃣0️⃣ Days to go for #GangsOfGodavari ~ A intense tale with raw emotions that will leave you in awe! 🔥
Mass Ka Das @VishwakSenActor‘s #GOG Worldwide grand release at theatres near you on MAY 17th! ❤️🔥 #GOGonMay17th ✨ pic.twitter.com/rm6rYdoDi8
— Sithara Entertainments (@SitharaEnts) May 7, 2024
The Rage of our Lankala Rathna 🔥🌊
Mass Ka Das @VishwakSenActor‘s #GangsOfGodavari Teaser Launch Event on 27th April @ 04:01 PM! 💥💥
Worldwide grand release at theatres near you on MAY 17th! #GOGOnMay17th ❤️🔥 pic.twitter.com/R6BuRcY5qC
— Sithara Entertainments (@SitharaEnts) April 24, 2024
మోత లిరికల్ సాంగ్..
Here’s the Electrifying MASS BEAT of the YEAR ~ #Motha 🔥 ft. Mass Ka Das @VishwakSenActor & #AyeshaaKhan 🕺💃
Full Song Out Now 🎧 – https://t.co/VNVlqekcKb
A @thisisysr Musical 🎹🥁
Lyrics ✍️ by Academy Award Winner @boselyricist
🎤 @manasimm #GangsOfGodavari WW Grand… pic.twitter.com/i7UktvvnYH— VishwakSen (@VishwakSenActor) March 25, 2024
పందెంకోడితో విశ్వక్సేన్..
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
#VishwakSen & #Nehashetty Dance Performance #SuttamlaSoosi Song Launch Event #GangsofGodavari pic.twitter.com/CKHuj7YNbJ
— Suresh PRO (@SureshPRO_) August 16, 2023
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023