Vikram Vedha | భారీ ప్రమోషన్స్..ఫస్ట్ సింగిల్ ఎన్ని సిటీల్లో లాంఛ్ అవుతుందంటే..?
'విక్రమ్ వేధ' (Vikram Vedha) సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా గ్రాండ్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంపై కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టు ‘విక్రమ్ వేధ’ (Vikram Vedha) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. కాగా ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా గ్రాండ్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంపై కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆల్కాహాలియాను 15 పట్టణాల్లో లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. లక్నో, పాట్నా, నాగ్‌పూర్, జలంధర్, చండీగఢ్, వారణాసి, ఇండోర్, సూరత్, జోధ్‌పూర్, నోయిడా, రాంఛీ, ఔరంగాబాద్, ముంబై, ఢిల్లీ పట్టణాల్లో తొలి సాంగ్‌ను లాంఛ్ చేసేందుకు ఏర్పాటు చేశారు మేకర్స్. రేపు (శనివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్లో లాంఛ్ జరుగనుండగా..అన్ని పట్టణాల్లో డిజిటల్ స్క్రీనింగ్ కానుంది. పుష్కర్-గాయత్రి ద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించిన విక్రమ్ వేధను సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. విక్రమ్ వేధలో సైఫ్ అలీఖాన్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా..హృతిక్ రోషన్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. విక్రమ్ వేధ చిత్రాన్ని 100కు పైగా దేశాల్లో విడుదల చేస్తున్నట్టు వచ్చిన అప్ డేట్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

