Thalapathy 70 | గెట్ రెడీ అంటోన్న విజయ్-శంకర్.. దళపతి 70 క్రేజీ టాక్
Thalapathy 70 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. తాజాగా అదిరిపోయే ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్ మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడని ఇండస్ట్రీ సర్కిల్ ఇన్ సైడ్ టాక్.
Thalapathy 70 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే లియో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలసిందే. దళపతి 67గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా మరోవైపు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో దళపతి 68 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చేశాయి. తాజాగా మరో అదిరిపోయే ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్ మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడని ఇండస్ట్రీ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌటు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ (Shankar). ఈ క్రేజీ డైరెక్టర్‌తో విజయ్ సినిమా ఉండబోతుందని, ఇది దళపతి 69గా కానీ, దళపతి 70గా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దళపతి విజయ్‌తో చేయబోతున్న సినిమా పొటికల్ థ్రిల్లర్ జోనర్లో ఉండబోతుందట. ఇప్పటికే శంకర్ హీరో విజయ్‌కు స్టోరీలైన్ చెప్పగా.. ఇంప్రెస్ అయినట్టు టాక్.
జీన్స్, భారతీయుడు, జెంటిల్మెన్, రోబో సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం రాంచరణ్‌తో గేమ్ ఛేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత విజయ్‌తో చేయబోయే సినిమా కథను రెడీ చేసే పనిపై ఫోకస్ పెట్టబోతున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శంకర్, విజయ్ కాంబినేషన్లో స్నేహితుడు సినిమా వచ్చింది. తాజా సినిమా ఒకే అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా కానుందన్నమాట. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
దళపతి 68 షూటింగ్ అక్టోబర్ 2023లో షురూ కానుండగా.. 2024 దీపావళి కానుకగా రాబోతుందని తెలియజేశాడు. వెంకట్ ప్రభు-విజయ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పక్కా పొలిటికల్ జోనర్లో ఉండబోతుందని సమాచారం. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
#ThalapathyVijay & #Shankar might REUNITE again after Nanban😲
– A ONE LINER has been narrated & ThalapathyVijay was HAPPY with it👌✨
– Hard hitting POLITICAL THRILLER Genre🔥
– It’ll be either #Thalapathy69 or #Thalapathy70🤝
– After completing #Indian2 & #GameChanger, Shankar… pic.twitter.com/MZTzK2TCv3— AmuthaBharathi (@CinemaWithAB) July 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

