Vijay Sethupathi | వెట్రిమారన్ డైరెక్షన్లో వన్స్‌మోర్.. విజయ్‌సేతుపతికి జోడీగా మంజు వారియర్
Vijay Sethupathi | కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్-1 (Vidudhala Part 1) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టేశాడు. ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తుందని తెలిసిందే.
Vijay Sethupathi | కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వెట్రిమారన్ డైరెక్ట్ చేసినవిడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టేశాడు. ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తుందని తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఫస్ట్ పార్ట్‌లో విజయ్ సేతుపతి (VijaySethupathi) పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించాడు. కాగా సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి రోల్ కొనసాగనుండగా.. అతడికి జోడీగా మంజు వారియర్ (Manju Warrier) మెరుబోతుందని తాజా న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించగా, కానిస్టేబుల్ పాత్రలో సూరి నటించాడు.
ప్రస్తుతం విడుతలై పార్ట్ 2 షూటింగ్ సిరుమలైలోని అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నట్టు సమాచారం. మంజు వారియర్ ఇప్పటికే వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన అసురన్ (తెలుగులో నారప్ప)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. రెండోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#ViduthalaiPart2 – #ManjuWarrier Onboard to play #VijaySethupathi‘s pair in the movie👌🔥
Previously she has acted in Asuran under the same VetriMaaran direction🤝
Shooting currently happening in Sirumalai🎬
[©️ Valaipechu] pic.twitter.com/X3Bz7hrYiP— AmuthaBharathi (@CinemaWithAB) July 25, 2023
విడుదల పార్ట్ 1 ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

