Maharaja First Look | తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న మక్కల్ సెల్వన్ ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం కొత్త సినిమా ఫస్ట్ లుక్‌తో అందరినీ పలుకరించాడు.
Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కళ్ సెల్వన్ 50 (VJS50) గా వస్తోన్న చిత్రం మహారాజా. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. రక్తపు మరకలతో ఉన్న విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకొని హెయిర్ సెలూన్ ఛైర్‌పై కూర్చున్నాడు. చెవికి పట్టీ కనిపిస్తుండగా.. పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందనేది మాత్రం ఫస్ట్ లుక్‌తోనే సస్పెన్స్‌లో పెట్టేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్.
ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ ఏ జోనర్లో వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
మహారాజా ఫస్ట్ లుక్ ..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023
మహారాజా ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50 pic.twitter.com/KOhhinurMR
— Actor Kayal Devaraj (@kayaldevaraj) September 10, 2023
#Maharaja 🔥 #Makkalselvan @VijaySethuOffl #MaharajaFirstlook launch event happening in Chennai 🤩#VJS50FirstLook #VJS50 @Dir_nithilan @PassionStudios_ @TheRoute @Jagadishbliss @Sudhans2017 @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @AjaneeshB @Philoedit @DKP_DOP pic.twitter.com/PF3MxB2THk
— MakkalSelvan FansClub (@MakkalSelvanFC) September 10, 2023