Vijay Kanakamedala | రూటు మార్చిన ‘నాంది’ దర్శకుడు.. బెల్లంకొండతో పక్కా కమర్షియల్.!
Naandhi Movie Director | 'నాంది' సినిమాతో తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala). ఒక సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అక్రమ నేరారోపణతో జైల్లో మగ్గుతున్న ఓ యువకుడి కథని చూపించాడు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 ఎంత శక్తిమంతమైనదో ఇందులో ఆలోచన రేకెత్తించేలా నాంది తీర్చిదిద్దారు.
Naandhi Movie Director | ‘నాంది’ సినిమాతో తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala). ఒక సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అక్రమ నేరారోపణతో జైల్లో మగ్గుతున్న ఓ యువకుడి కథని చూపించాడు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 ఎంత శక్తిమంతమైనదో ఇందులో ఆలోచన రేకెత్తించేలా నాంది తీర్చిదిద్దారు. ఇక అల్లరి నరేష్ సినీ కెరీర్లో ఈ చిత్రం మంచి విజయంగా నిలిచింది.
కానీ.. రెండో సినిమాగా విజయ్, నరేష్ కలిసి చేసిన ‘ఉగ్రం'(Ugram) మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమా కూడా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో రూపొందించారు. ఇప్పుడు తన మూడో సినిమా కోసం రూటు మారుస్తున్నాడు విజయ్. ఇటీవలే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఓ కథ చెప్పాడు విజయ్. నాంది, ఉగ్రం.. ఈ రెండు చిత్రాలకు భిన్నంగా ఓ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ కథ ఉండబోతుంది. విజయ్ చెప్పిన ఈ కథకు బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం బెల్లంకొండ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మతో ‘రాక్షసుడు 2’కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత విజయ్ సినిమా పట్టాలెక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

