Vijay Deverakonda | బిజీ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఏ సినిమా చూశాడో తెలుసా..?
పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger)తో త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). మరోవైపు లైగర్ విడుదల కాకముందే పూరీతో మరో ప్రాజెక్టు జనగణమన కూడా చేస్తున్నాడు.
అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger)తో త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు లైగర్ విడుదల కాకముందే పూరీతో మరో ప్రాజెక్టు జనగణమన కూడా చేస్తున్నాడు. దీంతోపాటు శివనిర్వాణ డైరెక్షన్లో సమంతతో కలిసి ఖుషి (Kushi)సినిమాలో నటిస్తున్నాడు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే విజయ్ దేవరకొండకు బ్రేక్ దొరికినట్టుంది.
ఇంకేముంది ఈ సమయాన్ని తనకిష్టమైన సినిమా చూసేందుకు కేటాయించాడు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas)లో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన Top Gun: Maverick సినిమాలో నిన్న రాత్రి వీక్షించాడు. ఆ టైంలో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సింపుల్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్నాడు విజయ్.
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Also : Anudeep KV | ‘జాతిరత్నం’ డైరెక్టర్ అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడుగా..
Read Also : Trivikram | విలన్ కోసం స్టార్ యాక్టర్ల పేర్లు పరిశీలిస్తోన్న త్రివిక్రమ్..!
Read Also : Ranbir Kapoor | వైజాగ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్..రణ్ బీర్‌కు ఘనస్వాగతం.వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

