Kushi| టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఖుషి (Kushi). విజయ్ దేవరకొండ (Vijay deverakonda) , సమంత (Samantha) కాంబినేషన్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని ఇప్పటికే అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. సామ్, విజయ్ సూపర్ కూల్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న నయా లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సెన్సార్ అప్డేట్ ప్రకారం ఖుషి రన్‌టైం 165 నిమిషాలు.. అంటే 2 గంటల 45 నిమిషాలు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఖుషి ట్రైలర్ (Kushi Trailer) సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కశ్మీర్‌కు వచ్చిన విజయ్ దేవరకొండ..అక్కడ లోకల్ అమ్మాయి బేగం (సామ్)ప్రేమలో పడటం.. ఆ తర్వాత తాను బేగం కాదు బ్రాహ్మిణ్ అంటూ సామ్ చెప్పడం, ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ నడిచిందనేది సస్పెన్స్‌లో పెడుతూ ఫన్, రొమాంటిక్ టచ్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఖుషి నుంచి విడుదల ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే (Na Rojaa Nuvve) మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మరోవైపు ఆరాధ్య సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
It’s a U/A for #Kushi ❤🔥
September 1st is your family date in cinemas ❤️
9 days to go 💥
– https://t.co/jeb2xb0XAr@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/PKCCn4mCWY
— Mythri Movie Makers (@MythriOfficial) August 23, 2023
కోయంబత్తూరు ప్రమోషనల్ స్టిల్స్, వీడియోలు..
Elegant looking @TheDeverakonda from the #Kushi promotions in Coimbatore ❤️🔥#Kushi in cinemas SEP 1st 💥@Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/9IL1EAZI72
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2023
Our Viplav has landed in Coimbatore❤️🔥
Get ready GRD College, to meet @TheDeverakonda and make Kushi filled memories…❤️#KushiOnSep1st 🌋@Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth#VijayDeverakonda #Kushi pic.twitter.com/e5QWPS77sl
— Vijay Deverakonda Trends (@VDTrendsOffl) August 21, 2023
Grand welcome for @TheDeverakonda at the GRD College, Coimbatore #Kushi #VijayDeverakonda pic.twitter.com/VyUaM7FVDr
— Suresh PRO (@SureshPRO_) August 21, 2023
ఖుషి టైటిల్ సాంగ్..
నా రోజా నువ్వే..
ఆరాధ్య సాంగ్..
సామ్‌కు బై చెప్తూ..