ముచ్చటగా మూడోసారి
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్' చిత్రాలతో ఈ జంట వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు.
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ఈ జంట వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ హిట్ పెయిర్ మరోసారి వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.
స్పై థ్రిల్లర్ కథ ఇదని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలిసింది. ఆమె స్థానంలో రష్మిక మందన్నను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ జంట ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

