Family Star | విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ టైం ఫిక్స్..!
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఫ్యామిలీ స్టార్ (Family Star). ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఫ్యామిలీ స్టార్ (Family Star). గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
కాగా విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్ అప్డేట్ రానే వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మార్చి 4 సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ లాంఛ్ చేశారు. టీషర్ట్‌లో లుంగీని పట్టుకుని ఉన్న బ్యాక్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ గ్లింప్స్ వీడియోలో క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
కాగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేసే పరశురాం ఈ సారి ఎలాంటి టీజర్‌ను కట్ చేశాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12లో కూడా నటిస్తున్నాడు. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
The announcement we’ve all been waiting for is finally here!#FamilyStar teaser out on 4th March at 6:30 PM!#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/6sfMnvQ6XI
— Sri Venkateswara Creations (@SVC_official) March 3, 2024
విజయ్ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..
#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
నందనందనా..
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

