నయనతార వెడ్డింగ్ పై తాజా అప్డేట్
కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటూ..తరచూ వార్తల్లో నిలుస్తున్నారు విఘ్నేశ్ శివన్-నయనతార. నయన్ గతంలో తన రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ దాచిపెట్టకపోయినా..మీడియా ముందు మాత్రం మాట్లాడేది కాదు.

కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటూ..తరచూ వార్తల్లో నిలుస్తున్నారు విఘ్నేశ్ శివన్-నయనతార.
నయన్ గతంలో తన రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ దాచిపెట్టకపోయినా..మీడియా ముందు మాత్రం మాట్లాడేది కాదు. ఇప్పటికే నయన్-విఘ్నేశ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సింది. కానీ కోవిడ్ సంక్షోభంతో పెండ్లి వాయిదా పడుతూ వచ్చింది. అయితే కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడగానే వెడ్డింగ్ విషయంలో ముందడుగు వేయాలని అనుకుంటుందట నయన్.
ట్రావెలింగ్ రూల్స్ లో సడలింపులు వచ్చిన తర్వాత వెడ్డింగ్ కు ప్లాన్ చేయాలని భావిస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ఇన్ స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ నయనతార మేడమ్‌ను ఎందుకు పెండ్లి చేసుకోవడం లేదు..మేం వెయిట్ చేస్తున్నామని విఘ్నేశ్ శివన్ ను ప్రశ్నించాడు. దీనికి విఘ్నేశ్ బదులిస్తూ.. పెండ్లి కోసం డబ్బు ఆదా చేస్తున్నాం..కరోనా కూడా పోవాలి కదా అంటూ కామెంట్ పెట్టాడు.
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న అన్నాత్తేలో నటిస్తోంది. గతంలో ఓనమ్ సందర్బంగా నయన్-విఘ్నేశ్ సంప్రదాయక వస్త్రధారణలో కలిసి దిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

