Vicky and Katrina honeymoon | వెడ్డింగ్ తర్వాత నో హనీమూన్ అట..!
బాలీవుడ్ (Bollywood) స్టార్లు విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినాకైఫ్ (Katrina Kaif) వెడ్డింగ్ న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

బాలీవుడ్ (Bollywood) స్టార్లు విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినాకైఫ్ (Katrina Kaif) వెడ్డింగ్ న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఇద్దరు డిసెంబర్లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై విక్కీ, కత్రినా అవునని కానీ, కాదని కానీ చెప్పడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై ఏదో ఒక కొత్త గాసిప్ తెరపైకి వస్తూనే ఉంది. ఈ ఇద్దరు రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ (destination wedding) జరుపుకోనున్నారని ఇప్పటివరకున్న టాక్.
కాగా ఇపుడు మరో క్రేజీ అప్డేట్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ వెడ్డింగ్ తర్వాత పెద్దగా విరామం ఏమీ తీసుకోరట. వెడ్డింగ్ అనంతరం విక్కీ , కత్రినా హనీమూన్ ట్రిప్‌కు టైం కేటాయించడం లాంటివి చేయరని ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనం. క్రిస్మస్, న్యూ ఇయర్, వెడ్డింగ్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ విక్కీ కౌశల్, కత్రినా మాత్రం పెళ్లి తర్వాత తమ సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారని లేటెస్ట్ టాక్.

వెడ్డింగ్ తర్వాత కత్రినా, సల్మాన్‌తో చేస్తున్న టైగర్ 3 చిత్రంతోపాటు శ్రీరామ్ రాఘవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న సినిమాల షూటింగ్స్ లో జాయిన్ కానుంది. విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించినా..వారి వ్యక్తిగత జీవితం, రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

