Katrina Kaif | ‘మ‌ల్లీశ్వ‌రి’ హృద‌యం ఎక్క‌డుందంటే..? క‌త్రినాకైఫ్ పోస్ట్ వైర‌ల్‌

బాలీవుడ్ ( Bollywood) ముద్దుగుమ్మ క‌త్రినాకైఫ్ ( Katrina Kaif ) ప్ర‌స్తుతం టైగ‌ర్ 3 (Tiger 3) షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ భామ కోస్టార్ స‌ల్మాన్ ఖాన్ (Salman Khan)తో క‌లిసి ట‌ర్కీలో చ‌క్క‌ర్లు కొడుతోంది.