Katrina Kaif | ‘మల్లీశ్వరి’ హృదయం ఎక్కడుందంటే..? కత్రినాకైఫ్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ ( Bollywood) ముద్దుగుమ్మ కత్రినాకైఫ్ ( Katrina Kaif ) ప్రస్తుతం టైగర్ 3 (Tiger 3) షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ భామ కోస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టర్కీలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ ( Bollywood) ముద్దుగుమ్మ కత్రినాకైఫ్ ( Katrina Kaif ) ప్రస్తుతం టైగర్ 3 (Tiger 3) షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ భామ కోస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టర్కీలో చక్కర్లు కొడుతోంది. తనకిష్టమైన టర్కీ (Turkey) దేశం నుంచి అందమైన ఫొటోలు తీసుకుని..వాటిని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది కత్రినాకైఫ్. ఈ బ్యూటీ తాజాగా కొన్ని స్టిల్స్ విడుదల చేస్తూ తన హృదయం ఎక్కడుందో చెప్పింది. పసుపు పచ్చ ఫ్లోరల్ ప్రింటెండ్ హాఫ్ శౌల్డర్ పర్సుల్ కలర్ డ్రెస్ లో గాలికి ఎగురుతున్న కురులతో కెమెరాకు ఫోజులిచ్చింది కత్రినాకైఫ్.
సన్ షైనింగ్ లా మెరిసిపోతూ పొట్టి డ్రెస్ లో సందడి చేసింది. నా హృదయం నీ దగ్గర ఉంది..అంటూ హృదయం ఎమోజీతోపాటు టర్కీ జెండాను క్యాప్షన్ గా పోస్ట్ చేసింది. కత్రినా కైఫ్ తాజా ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మౌంట్ నెమ్రుట్, ప్రాచీన ఐలాండ్స్ టర్కీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టైగర్ 3 రష్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం సల్మాన్-కత్రినా అండ్ టీం టర్కీకి చేరుకుంది.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న టైగర్ 3 లో ఇమ్రాన్ హష్మీ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినాకైఫ్ హై ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్ సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయబోతుందట. మరోవైపు ఈ భామ ప్రియాంక చోప్రా, అలియాభట్, ఫర్హాన్ అక్తర్ తో కలిసి జీ లే జరా, అక్షయ్ కుమార్ తో సూర్యవంశి చిత్రాల్లో నటిస్తోంది.


ఇవి కూడా చదవండి..
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

