Kazan Khan | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Kazan Khan | గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు.
Kazan Khan | గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే సీనియర్ నటుడు శరత్ బాబు సహా ‘ఆర్ఆర్ఆర్’ నటుడు రీ స్టీవెన్ తదితరులు మరణించి అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టారు. తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు.
పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన కజాన్ ఖాన్ (Kazan Khan) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేరళకు చెందిన కజాన్ ఖాన్.. 1992లో వచ్చిన సెంతమిళ్ పట్టు (తెలుగులో అమ్మకొడుకు) చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మలయాళంతోపాటు తమిళ్, కన్నడ సహా పలు సినిమాల్లో నటించాడు. కజాన్ ఖాన్ మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read..
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
Bengaluru | తల్లిని హత్య చేసి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ
Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నదులను తలపిస్తున్న కాలనీలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

