Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నదులను తలపిస్తున్న కాలనీలు
Bengaluru Rains | గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వర్షం (Bengaluru Rains) ముంచెత్తింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి.
Bengaluru Rains | గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వర్షం (Bengaluru Rains) ముంచెత్తింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీల్లోకి వరద పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా కురిసిన వర్షానికి పోటెత్తిన వరదతో పలు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. తూర్పు బెంగళూరు ప్రాంతంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైట్‌ఫీల్డ్ టౌన్షిప్ (Whitefield township)లో భాగమైన వర్తుర్ (Varthur)లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సమీపంలోని బెల్లందూరు చెరువుతోపాటు హల్లెనాయకనహళ్లి, వర్తూరు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నీరంతా ఔటర్ రింగురోడ్డువైపు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read..
Hyderabad | ఇన్‌స్టాగ్రామ్‌లో రేటింగ్ పేరుతో మోసం.. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా టెక్కీ
Lockdown Effect | మనుషులే కాదు.. జంతువులపైనా లాక్డౌన్ ప్రభావం.. ఏం మార్పులు వచ్చాయంటే..
Defaulters | లక్షల కోట్లు ముంచేశారు.. బీజేపీ హయాంలో 10 రెట్లు పెరిగిన ఉద్దేశపూర్వక ఎగవేతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

