వాస్తవాలను తెలిపే యువతరం కథ
మేఘశ్యామ్, రేఖ నిరోష జంటగా రూపొందిన చిత్రం ‘వాస్తవం’. జీవన్ బండి దర్శకుడు. ఆదిత్య ముద్గల్ నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఖర్చుకు వెనుకాడకుండా ఇష్టంతో ఈ సినిమా చేశాం.
మేఘశ్యామ్, రేఖ నిరోష జంటగా రూపొందిన చిత్రం ‘వాస్తవం’. జీవన్ బండి దర్శకుడు. ఆదిత్య ముద్గల్ నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఖర్చుకు వెనుకాడకుండా ఇష్టంతో ఈ సినిమా చేశాం. హీరోహీరోయిన్లు మేఘశ్యామ్, రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి.ఆర్.అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తున్నది. సినిమా తప్పక విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుందని, నటీనటులు, సాంకేతికనిపుణులందరూ సహకరించడంవల్లే సినిమా ఇంతబాగా వచ్చిందని, సినిమా తప్పక సక్సెస్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

