వరుణ్‌తేజ్ కొత్త చిత్రం
వరుణ్‌తేజ్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీగా తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైమెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
వరుణ్‌తేజ్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీగా తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైమెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్లో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి.. వరుణ్‌తేజ్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

