VarunLav | టాలీవుడ్ యాక్టర్లు వరుణ్‌తేజ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే ఓ ఇంటివారైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నవంబర్ 1న ఇటలీలో జరిగిన వెడ్డింగ్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటలీలో పెండ్లికి హాజరుకాలేకపోయిన వారి కోసం మెగా ఫ్యామిలీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో సినీ తారలు సందడి చేశారు. అయితే వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుందని నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే వెడ్డింగ్ ఈవెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందంటూ కథనాలు ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై వరుణ్‌తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను వరుణ్‌తేజ్ టీం కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేసింది టీం. దీనిపై నెటిజన్ల మధ్య తెగ చర్చ నడుస్తుండగా.. వరుణ్‌తేజ్ టీం నిరాధారమైన వార్తలపై వెంటనే స్పందించి మంచి పని చేసిందని అంటున్నారు సినీ జనాలు.
హైదరాబాద్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు నాగచైతన్య, సునీల్, అలీ కుటుంబసభ్యులు, సుమ కనకాలతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
The ongoing speculations around the OTT rights of #VarunLav #VarunTej & #LavanyaTripathi‘s wedding are completely baseless and untrue.
Requesting everyone not to believe in such rumours and spread them.
– Team #VarunTej pic.twitter.com/EXERJNY1jz
— BA Raju’s Team (@baraju_SuperHit) November 7, 2023
రిసెప్షన్లో తారల సందడి ఇలా..
Dapper & stylish🔥
YuvaSamrat @chay_akkineni arrived at the #VarunLav reception🤩#VarunTej #LavanyaTripathi #NagaChaitanya pic.twitter.com/sOJAeDpXqG
— Tupaki (@tupakinews_) November 5, 2023
Naga Chaitanya at #VarunLav reception !!#NagaChaitanya @chay_akkineni pic.twitter.com/GaIvjibHBn
— Aryan (@chinchat09) November 5, 2023
#NagaChaitanya graced #VarunLav Reception@chay_akkineni pic.twitter.com/3NFsOBP5rj
— Venkatesh (@clickvenky) November 5, 2023
N Convention for #VarunTej – #LavanyaTripathi Reception#VarunLav pic.twitter.com/A8bAD9NCgL
— Venkatesh (@clickvenky) November 5, 2023
#varunlav ❤️ pic.twitter.com/cienPkyhsK
— Lavanya Tripathi Gifs (@LavanyaGifs) November 5, 2023
Grand Beautiful decor 😍👌for #Varunlav Mega reception#Varuntej#LavanyaTripathi pic.twitter.com/l1jZSzOLMB
— Lavanya Tripathi Gifs (@LavanyaGifs) November 5, 2023
#VarunTej #Lavanya marriage reception #NConvention #Madhapur #Hyderabad#VarunLav #NagaChaitanya #nagababu#Ali pic.twitter.com/PCaPMZndly
— Bhushan 🎬📽️ (@bhushanmn) November 5, 2023
All set for the Grand Wedding Reception of #VarunTej and #LavanyaTripathi 💗#VarunLav @IAmVarunTej @Itslavanya #ScrollandPlaySouth pic.twitter.com/v7vGaZeIei
— Scroll & Play (@scrollandplay) November 5, 2023