Pawan Kalyan Birthday | హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. పవన్ కళ్యాణ్ రేర్ ఫొటోను పంచుకున్న వరుణ్ తేజ్
Pawan Kalyan | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే మెగా హీరో వరుణ్ తేజ్ పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. రేర్ ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటోలో పవన్ సోఫాలో కూర్చొని ఆశీస్సులు ఇస్తున్నట్టు పోజ్ ఇవ్వగా.. వరుణ్ తేజ్ కాళ్ళు పట్టుకున్నట్టు, మరోకరు చేతులు నొక్కుతున్నట్టు పోజ్ ఇచ్చారు. ఫన్నీగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. నిన్ను చూస్తూనే మేము పెరిగాము. ధర్మం వైపు నువ్వు ఎంచుకున్న మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే విధానం మాకు స్ఫూర్తినిచ్చింది. ఇదే ఫైర్ నీలో కంటిన్యూ అవ్వాలి. నువ్వు మరింత ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. నా పవర్ తుఫానుకు లవ్ యూ అంటూ రాసుకొచ్చాడు. కాగా.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Happy Birthday babai!
Growing up, I’ve always looked up to you. The path you’ve taken toward righteousness and your unwavering intention to help others are endlessly inspiring. May the fire in you continue to burn brightly. Wishing you the best of health and strength.
Love you… pic.twitter.com/20WdqfmFF2
— Varun Tej Konidela (@IAmVarunTej) September 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

