Baby John | కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ.. వరుణ్ ధావన్ ‘బేబీజాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Baby John Movie | బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం బేబీజాన్(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తుండగా.. కోలీవుడ్ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Baby John Movie | బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం బేబీజాన్(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తుండగా.. కోలీవుడ్ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను జవాన్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 31 2024 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిటి ప్రకటించారు. దీనితో పాటు కొత్త పోస్టర్ పంచుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనుండగా.. సినీ1స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియఅట్లీ (అట్లీ సతీమణి) సంయుక్తంగా నిర్మిస్తుంది.
Hold your breath, the storm is coming. #BabyJohn starring Varun Dhawan, Keerthy Suresh & Wamiqa Gabbi releasing in theatres on May 31st 2024!@MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn @KeerthyOfficial @GabbiWamiqa @bindasbhidu @rajpalofficial @kalees_dir… pic.twitter.com/vIfaT4Gwc1
— atlee (@Atlee_dir) February 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

