కూల్ అండ్ ఫన్నీగా వర్ష ఫస్ట్ లుక్
ఈ ఏడాది మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది కన్నడ బ్యూటీ వర్ష బొల్లమ్మ. ఈ భామ ప్రస్తుతం ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ స్టాండ్ అప్ రాహుల్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.

ఈ ఏడాది మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది కన్నడ బ్యూటీ వర్ష బొల్లమ్మ. ఈ భామ ప్రస్తుతం ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ స్టాండ్ అప్ రాహుల్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గుండ్రటి కళ్లద్దాలతో శ్రేయా రావు పాత్రలో డిఫరెంట్ ఫన్నీ గెటప్స్ లో కనిపిస్తోంది వర్ష.
సాంటో మోహన్ వీరంకి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందకుమార్ అబ్బినేని, భరత్ మగుళూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్‌తరుణ్ జీవితంలో ఏ మాట మీద సరిగ్గా నిలబడని స్టాండప్ కామిక్ పాత్రలో రాజ్‌తరుణ్ కనిపించబోతున్నాడు. కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్‌తరుణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని ఆశలు పెట్టుకున్నాడు.
Presenting the very cute @VarshaBollamma as Dream(er) Girl #SreyaRao🤓 in #StandUpRahul
— BA Raju's Team (@baraju_SuperHit) June 23, 2021
Come fall in love, just as she will too, in cinemas soon!💘@itsRajTarun @standupsanto @SweekarAgasthi@sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 #DreamTownProduction #HighFivePictures pic.twitter.com/Y1lSDBmxhC
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

