Upasana Konidela | ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్..!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.
Upasana Konidela | మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకున్నా. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. తన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలు పొందానో.. వాటిని నా పిల్లలకు అందేలా చూస్తానని మాటిస్తున్నా. నీ ఆత్మకు శాంతిచేకూరాలి’ అంటూ భావోధ్వేగానికి గురయ్యారు. తన నానమ్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. పోస్ట్ చూసిన నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఉపాసనకు సానుభూతిని తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
She lived a life filled with gratitude, empathy & dignity till the very end.
I made peace with her departure by learning to celebrate her life.
RIP Pushnani 🙏I promise to give my children similar experiences I cherished with my grandparents🙏 pic.twitter.com/37FMehekS8
— Upasana Konidela (@upasanakonidela) January 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

