రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమాకు అవాస్తవ ప్రచారాలు
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమాకు కొత్త నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యాప్తి చేస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పష్టం చేసింది. కొంతమంది వ్యక్తులకు గానీ, ఏజెన్సీలకు గానీ తమ చిత్రంలో నటీనటులను ఎంపిక చేసే హక్కు ఇవ్వలేదని ఆదివారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.
నిర్మాణ సంస్థ స్పందిస్తూ…‘రామ్ చరణ్ 15వ సినిమా, మా సంస్థలో 50వ సినిమా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయడం లేదు. ఎవరైనా అవకాశాలు ఇస్తామని చెబితే నమ్మకండి.
ఈ అసత్య వార్తలను మా సంస్థ ఖండిస్తోంది. మా సినిమాలో నటీనటులను ఎంపిక చేసే బాధ్యతను ఏ వ్యక్తికీ, ఏ సంస్థకూ ఇవ్వలేదు’ అని పేర్కొంది. రాజకీయ నేపథ్య కథలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

