‘తుంబాడ్-2’లో అలియా?
జానపద హారర్ జోనర్లో రూపొందిన ‘తుంబాడ్' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. సోహుమ్షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదేశ్ ప్రసాద్ దర్శకుడు.
జానపద హారర్ జోనర్లో రూపొందిన ‘తుంబాడ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. సోహుమ్షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదేశ్ ప్రసాద్ దర్శకుడు. శాపగ్రస్త దేవత హస్తార్ చుట్టూ అల్లుకున్న పురాణగాథ నేపథ్యంలో సీక్వెల్ కథ సాగుతుందని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అగ్ర కథానాయిక అలియాభట్ కీలకమైన అతిథి పాత్రలో నటించనుందని తెలిసింది. తొలి భాగానికి లభించిన ఆదరణతో పాటు సీక్వెల్‌పై నెలకొన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని అలియాభట్ ఈ సినిమాలో భాగం కావడానికి అంగీకరించిందని బాలీవుడ్ టాక్. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. కథాగమనంలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

