Thalapathy 67 | దళపతి 67లో త్రిష.. లోకేశ్ కనగరాజ్ టీం అప్డేట్
Thalapathy 67 | లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం విజయ్‌తో దళపతి 67 (Thalapathy 67)ను ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నాడు. ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Thalapathy 67 | టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం విజయ్‌తో దళపతి 67 (Thalapathy 67)ను ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నాడు. ‘దళపతి 67 మూవీ షూటింగ్ జనవరి 2న గ్రాండ్‌గా మొదలైంది’ అంటూ ఇప్పటికే సెవెన్ స్క్రీన్ స్టూడియో అప్డేట్ అందించింది. అంతేకాదు ఇందులో కేజీఎఫ్ 2 విలన్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కూడా అప్డేట్ అందించింది.
మరోవైపు కొరియోగ్రఫర్ సాండీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ట్వీట్ చేసింది సెవెన్ స్క్రీన్ స్టూడియో. ఇపుడు ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో విజయ్‌తో త్రిష రొమాన్స్ చేయబోతుంది. 14 ఏండ్ల విరామం తర్వాత విజయ్ -త్రిష కాంబో రిపీట్ కాబోతున్నట్టు తెలియజేస్తూ ఓ ప్రోమో కూడా షేర్ చేసింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Vantom.. Neenga keta update idho 😉
After 14 years, Get ready to meet the sensational on-screen pair once again ❤️#Thalapathy @actorvijay sir – @trishtrashers mam#Thalapathy67Cast #Thalapathy67 @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/7kvd7570ti— Seven Screen Studio (@7screenstudio) February 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

