Trisha | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని బ్యూటీ త్రిష (Trisha). మరోవైపు డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ఆర్జే బాలాజీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. అలాంటి క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో రాబోతున్న కొత్త చిత్రం Maasani Amman.
ఈ మూవీ ఫాంటసీ డివైన్ ఫిల్మ్‌గా Mookuthi Amman లైన్లో తెరకెక్కనుంది. ఈ మూవీలో నయనతార కీలక పాత్రలో నటించింది. నయనతార పోషించిన పాత్రలో అమ్మన్ (అమ్మవారి)గా త్రిష కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. త్రిష మరోవైపు అజిత్ కుమార్ నటిస్తున్న vidaa muyarchiలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Exciting update! 🚨 Reports reveal that RJ Balaji’s next directorial with Trisha is titled “Maasani Amman”. This fantasy divine film, similar to “Mookuthi Amman”, features Trisha in the role of Amman. Stay tuned for more! 🎬✨
#MaasaniAmman #RJBalaji #Trisha #FantasyFilm… pic.twitter.com/GMZSRXbzrv— SIIMA (@siima) June 20, 2024