Tollywood stars childhood pic | లీడింగ్ హీరోల చిన్ననాటి ఫొటో..ఎవరో గుర్తు పట్టారా ?
తమ అభిమాన హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు టాలీవుడ్ (Tollywood) సినీ లవర్స్. తాజాగా అలాంటి వారి కోసమే ఓ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

సినిమా సెలబ్రిటీలంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు సినీ లవర్స్. తాజాగా అలాంటి వారి కోసమే ఓ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood)లో లీడింగ్‌లో కొనసాగుతున్న హీరోలు. ఇంతకీ ఈ ఫొటో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండటం వెనుక ఓ ప్రత్యేకత ఉంది.
ఈ స్టిల్‌లోని ఓ వ్యక్తి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya). బావకు బర్త్ డే (birthday wishes) విషెస్ చెప్తూ..అతడితో చిన్నతనంలో దిగిన ఫొటోను రానా (Rana Daggubati)సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎప్పుడూ ఉత్తమంగా ఉండే కజిన్‌కు పుట్టినరోజుశుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు రానా. ఈ ఫొటోకు మూడు కిస్సింగ్ ఎమోజీలను జతపర్చాడు. ఇక ఫొటో విషయానికొస్తే నాగచైతన్య సరదాగా రానాపై ఎక్కి కూర్చుండటం చూడొచ్చు. చైతూ చేతికి బ్లాక్ వాచ్ ఒకటి కనిపిస్తోంది.
రానా నుదుటను బొట్టుకు పెట్టుకుని హోమ్లీగా కనిపిస్తున్నాడు. బావ బామ్మర్థులిద్దరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో దిగిన స్టిల్ ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రానా ప్రస్తుతం విరాటపర్వం, భీమ్లానాయక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నాగచైతన్య సీక్వెల్ ప్రాజెక్టు బంగార్రాజు, హిందీలో లాల్ సింగ్ ఛదా చిత్రం చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

