69th National Film Awards | నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్.. ఏకంగా 10 పురస్కారాలు
69th National Film Awards | కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards 2023)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ నుంచే తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా వచ్చిన అవార్డులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood)ఖ్యాతిని మరోసారి గ్లోబల్ ఇండస్ట్రీకి చాటిచెబుతున్నాయి.
69th National Film Awards | కేంద్ర ప్రభుత్వం మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards 2023)ను ప్రకటించిన విషయం తెలిసిందే. 2021 ఏడాదికిగాను చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి.
అయితే ఒక్క టాలీవుడ్ నుంచే తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా వచ్చిన అవార్డులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood)ఖ్యాతిని మరోసారి గ్లోబల్ ఇండస్ట్రీకి చాటిచెబుతున్నాయి. ఇప్పటికే ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాకు తాజా నేషనల్ అవార్డుల్లో వివిధ విభాగాల్లో 6 పురస్కారాలు దక్కాయి.
పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికై తిరుగులేని ట్రెండ్ సెట్ చేశాడు. ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి.
ఆర్ఆర్ఆర్కు విభాగాల వారిగా..
బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్: కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఎంఎం కీరవాణి
ప్లేబ్యాక్ సింగర్ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ఆర్ఆర్ఆర్
బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్ఆర్ఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

