గుడ్ ఆర్ బ్యాడ్..ఆ విషయం పక్కన బెడితే సమంత (Samantha) పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం అందరికీ తెలిసిందే. నాగ చైతన్య (Nagachaitanya)తో విడాకులు అధికారికంగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో సామ్ పేరు మార్మోగిపోతుంది. తాజాగా ఇదే విషయంలో ఈమె నెంబర్ వన్ గా నిలిచింది. విడాకుల తర్వాత సమంత రేంజ్ పెరిగిందా..? తగ్గిందా..? అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే.
కానీ క్రేజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ తగ్గేదే లే అంటుంది సమంత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాను విడుదల చేసారు ఆర్మాక్స్ మీడియా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మొన్నటి వరకు ఈ లిస్టులో కాజల్ అగర్వాల్ అందరి కంటే ముందుంది. కానీ ఇప్పుడు సామ్ ఆ స్థానంలోకి వచ్చింది. ఆర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా హీరోయిన్స్ ఎవరో చూద్దాం..
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి