Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్

నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టిన ఈ భామ చిత్రంలో చిట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది. జాతిరత్నాలు చిత్రం తర్వాత ఫరియాకి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా మారింది. మరోవైపు నిర్మాతలు కూడా క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్ధుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేసి కేక పెట్టించింది.నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. డ్రమ్ పవర్ ఇదే అంటూ తన వీడియోకి కామెంట్ పెట్టింది. సెలబ్రిటీ అని మరచి రోడ్డు మీద ఫరియా ఇలా డ్యాన్స్ చేయడంపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫరియా డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://www.instagram.com/reel/CUpgkhZKHr1/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

