MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలి అని రవిబాబు సూచించారు. తెలుగు నటుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలి అని రవిబాబు సూచించారు. తెలుగు నటుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘మా’. అలాంటి సంస్థను నడిపేందుకు మనలో ఒకరైనా పనికిరారా? అని ప్రశ్నించారు.
నిర్మాతలు బయటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను తెస్తున్నారు. బయటివాళ్ల డిమాండ్లకు ఒప్పుకుని వేషాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో 200 మంది కెమెరామెన్లకు పని లేదు. ఔట్‌డోర్ బిల్లులు చూసి నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. ముంబై నుంచే మేకప్మెన్లు, హెయిర్ డ్రెసర్లు వస్తున్నారు. తెలుగు నటులను పట్టించుకోవాలని రవిబాబు సూచించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

