Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
3/7
పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్ - జాకీ భగ్నానీ పెళ్లి జరిగింది.
4/7
గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా రకుల్ పెండ్లి జరిగింది.
5/7
ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.
6/7
ఈ పెండ్లి ఫొటోలను తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ పెండ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.