రెయిన్ సాంగ్స్ కు నో అంటున్న ఇస్మార్ట్ భామ
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన ఫాలోవర్లను పెంచేసుకుంది అందాల బ్యూటీ నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన ఫాలోవర్లను పెంచేసుకుంది అందాల బ్యూటీ నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. మరోవైపు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో కూడా చేస్తోంది. పలు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలపై డిస్కషన్స్ కూడా కొనసాగిస్తోంది. సినిమాల్లో వచ్చే రెయిన్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తూ, ఎండుతూ ఎంతో కష్టపడి నటించిన పాటలు సిల్వర్ స్క్రీన్ పై చాలా వరకు హిట్టయ్యాయి. అయితే రెయిన్ సాంగ్ కోసం చాలా కష్టపడాలని, తన వల్ల ఆ పని కాదంటోంది ఇస్మార్ట్ భామ. అయితే రెయిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్పెషల్ సాంగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో నిధిని ప్రశ్నించారు.
దీనిపై నిధి స్పందిస్తూ..రెయిన్ సాంగ్స్ షూట్ చేయడం అంత సులభం కాదు. షాట్ టైంలో తడిసిపోవాలి…ఆ తర్వాత పొడిగా మారాలి. మళ్లీ షూటింగ్ కోసం తడిగా మారాలి. ఇలా చేయడం చాలా కష్టమైన పని. వర్షం పడుతున్న సమయంలో కళ్లు తెరిచి కెమెరా ముందు నటించాలంటే ఛాలెంజ్ తో కూడుకున్నది. అందుకే ప్రస్తుతానికి రెయిన్ సాంగ్స్ లో నటించడం గురించైతే తాను ఆలోచించలేదంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

