నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సహజ సిద్దమైన యాక్టింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అలనాటి అందాల నటి హేమ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సహజ సిద్దమైన యాక్టింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అలనాటి అందాల నటి హేమ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది ఈ సీనియర్నటి. ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లతో ముచ్చటించింది హేమ. నెటిజన్లతో చాటింగ్ చేస్తూ..కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది.అందరూ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేసింది.
తన కూతురే ఫేమస్ అని, సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు కూతురికే ఉన్నారని పేర్కొంది. ఓ నెటిజన్ నువ్వు హాట్ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి హేమ స్పందిస్తూ నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా.ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు. అలాంటిది నేను నీకు హాట్ గా కనిపిస్తున్నానా అని చురకలంటించింది.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

