Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా పాన్ ఇండియా స్టోరీతో ఈ చిత్రానికి వంశీ (Vamsee) డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ లుక్స్‌తో అభిమానులను ఊపిరాడకుండా చేస్తున్న రవితేజ టీం తాజాగా మరో లుక్ విడుదల చేసింది. ఇందులో స్టూవర్ట్‌పురం కమాండింగ్ కింగ్ యలమంద పాత్ర పోషిస్తున్న హరీష్ పెద్ది లుక్‌ను విడుదల చేసింది. అంతేకాదు టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్‌ను అక్టోబర్ 3న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తాజా అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్. ఈ చిత్రంలో నుపుర్ సనన్ సారా పాత్రలో నటిస్తోండగా.. ట్రైన్లో నుంచి తన ప్రియుడి కోసం చూస్తున్నట్టుగా ఉన్న లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, అనుకీర్తి వ్యాస్ ఇతర పాత్రల్లో మెరవనున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు.ఈ ఇద్దరి పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
యలమంద లుక్..
Meet #Yelamanda ~ 𝗧𝗛𝗘 𝗖𝗢𝗠𝗠𝗔𝗡𝗗𝗜𝗡𝗚 𝗞𝗜𝗡𝗚 𝗢𝗙 𝗦𝗧𝗨𝗔𝗥𝗧𝗣𝗨𝗥𝗔𝗠 🔥
I always loved the way #HareeshPeradi sir portrays the characters and as Yelamanda, he just lived the role with his mark versatility 🤗#TigerNageswaraRao Trailer On October 3rd 💥
Grand… pic.twitter.com/qt8h4P3RFa
— VAMSEE (@DirVamsee) October 1, 2023
జిసు సేన్ గుప్తా లుక్..
Introducing @Jisshusengupta as menacing #CIMouli from #TigerNageswaraRao – 𝗧𝗛𝗘 𝗕𝗔𝗗𝗔𝗦𝗦 𝗖𝗢𝗣 🔥
TRAILER OUT ON OCTOBER 3rd ❤️🔥
Grand Trailer Launch Event details soon 🤩@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @gvprakash… pic.twitter.com/DyjxnIHv3z
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 29, 2023
జయవాణి లుక్..
Introducing @anukreethy_vas as #Jayavani from #TigerNageswaraRao– 𝙏𝙃𝙀 𝙑𝙄𝘾𝙄𝙊𝙐𝙎 𝙇𝘼𝘿𝙔 𝙄𝙉 𝙇𝙊𝙑𝙀 🔥
TRAILER OUT ON OCTOBER 3rd 💥💥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon… pic.twitter.com/1Bl4epsqwQ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 29, 2023
కాశి లుక్..
Introducing the talented #SudevNair as ‘Kasi’ from #TigerNageswaraRao – the undisputed prince of Stuartpuram ❤️🔥
Theatrical Trailer Out On October 3rd 💥🔥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh… pic.twitter.com/leR0AU7twM
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 28, 2023
ఏక్ దమ్ ఏక్ దమ్ ట్రాక్..
మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..
FEROCIOUS TIGER’S playful side for his LOVE ✨🥁#TigerNageswaraRao First Single announcement tomorrow at 11:07 AM 🥷⏳
WORLDWIDE HUNT in cinemas from October 20th 🐯🔥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/wremDRo2GS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 31, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023