This Weekend OTT Releases | ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ‘కొరియన్ కనకరాజు’, ‘డీసీ’ వంటి చిత్రాలు వివిధ భాషల్లో విడుదలై ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వారీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల వివరాలు చూసుకుంటే!
నెట్‌ఫ్లిక్స్
జీడీఎన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)
కొరియన్ కనకరాజు (తెలుగు ఒరిజినల్, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)
గాంధారి (హిందీ ఒరిజినల్, తమిళ, తెలుగు)
ధమాల్ 4 (హిందీ)
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్, హిందీ)
ది జెంటిల్మెన్: సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ, హిందీ)
ది ప్రెసిడెంట్స్ కేక్ (ఇంగ్లీష్)
ఎర్లే మీట్స్ వరల్డ్ – సిరీస్ (ఇంగ్లీష్)
ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (ఇంగ్లీష్)
ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్)
లవ్సిక్ (స్పానిష్, ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
అరుళ్వాన్ (తమిళం)
జగమనే సంగీతం – సిరీస్ (తెలుగు, తమిళం)
పల్లబురుసు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)
వదల (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)
అనంతన్కాడు (మలయాళ, తమిళ, తెలుగు, హిందీ)
రాక్కీ (కన్నడ)
ది రన్నర్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
సన్ నెక్స్ట్
డీసీ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ)
జియో హాట్‌స్టార్
ది కోర్ట్ – వీక్లీ సిరీస్ (తమిళం)
స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు (ఇంగ్లీష్)
ఆహా
ది ఎల్లో ఎలిఫెంట్ (తమిళం)
ఆకలి రాజ్యం: సీజన్ 1 – ఎపిసోడ్ 04-06 (తెలుగు ఒరిజినల్, తమిళం)
ఈటీవీ విన్
వదల (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)
జ్ఞాపకాలు (తెలుగు)
సోనీ లివ్
ఉన్మదం (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ)
బ్యాక్‌రూమ్స్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
ఇతర ప్రముఖ ఓటీటీలు (లయన్స్ గేట్ ప్లే, మనోరమ మాక్స్)
అనంతన్కాడు – లయన్స్ గేట్ ప్లే, మనోరమ మాక్స్ (మలయాళ, తమిళ, తెలుగు, హిందీ)
పగిడకలి – మనోరమ మాక్స్ (మలయాళం)
స్కారీ మూవీ – పారామౌంట్+ (ఇంగ్లీష్)
మే డే – ఆపిల్ టీవీ (ఇంగ్లీష్)