This Weekend Movies | మరో 5 రోజుల్లో కొత్త ఏడాది రాబోతుండగా.. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఛాంపియన్, దండోరా, ఈషా, శంబాల అంటూ ఏకంగా నాలుగు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అయితే ఒకవైపు థియేటర్లలో చిన్న సినిమాలు అలరిస్తుంటే.. ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఏ ఏ సినిమా ఈ ప్లాట్‌ఫ్లామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్
ఆంధ్ర కింగ్ తాలూకా (సినిమా) – తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం
రివాల్వర్ రీటా (సినిమా) – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
స్ట్రేంజర్ థింగ్స్: సీజన్ 5 (Vol 2) – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ
ఈడెన్ (Eden) (సినిమా) – ఇంగ్లీష్
క్యాష్ హీరో (Cash Hero) (సినిమా) – కొరియన్, తెలుగు, తమిళం, హిందీ
గుడ్ బై జూన్ (Goodbye June) – ఇంగ్లీష్
‘బాహుబలి: ది ఎపిక్’ – హిందీ
పోస్ట్ హౌస్ (మూవీ) ఇంగ్లీష్
ప్యారడైజ్ (మూవీ) ఇంగ్లీష్
కవర్ అప్ (మూవీ) ఇంగ్లీష్
ది త్రీసమ్ (మూవీ) ఇంగ్లీష్
ఎకో (సినిమా) – (డిసెంబర్ 31 నుంచి) తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం
అమెజాన్ ప్రైమ్ (Prime Video)
టుగెదర్ (సినిమా) – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ
రజిని గ్యాంగ్ (సినిమా) – తమిళం
ఫ్యాకమ్ హాల్ (Fackham Hall) – ఇంగ్లీష్ (రెంట్)
సూపర్ నేచురల్ (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్
100 నైట్స్ఆఫ్హీరో (మూవీ) ఇంగ్లీష్
ఫైవ్ నైట్స్ఎట్ఫ్రెడ్డీస్ 2 (మూవీ) ఇంగ్లీష్
న్యూరెంబర్గ్ (మూవీ) ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్ (JioHotstar)
అమెడియస్ (Amadeus) – ఇంగ్లీష్
నోబడీ 2 (Nobody 2) – ఇంగ్లీష్, హిందీ
ద కోపెన్హాగన్ టెస్ట్ (సిరీస్) – ఇంగ్లీష్
హ్యాపీ అండ్ యూ నో ఇట్ (మూవీ) ఇంగ్లీష్
జీ5 (Zee5)
ఏక్ దివానే కీ దివానియత్ (మూవీ) హిందీ
మిడిల్ క్లాస్ (మూవీ) తమిళ్
అహా వీడియో (Aha)
11:11 – తెలుగు
లయన్స్‌గేట్ ప్లే (Lionsgate)
స్నిచ్ (Snitch) – ఇంగ్లీష్, హిందీ