Ghaati | ఈ వారం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఓజీ తప్ప పెద్ద సినిమాలేవి ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. దీంతో ఈ వారం ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవి ఏంటి అనేది చూసుకుంటే.
ఆహా :
జూనియర్ (తెలుగు) – సెప్టెంబర్ 30
నెట్‌ఫ్లిక్స్ :
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు) – సెప్టెంబర్ 26
ధడక్ 2 (హిందీ) -సెప్టెంబర్ 26
సన్ ఆఫ్ సర్దార్ 2 (హిందీ) – సెప్టెంబర్ 26
ది గెస్ట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
రూత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
జియో హాట్‌స్టార్ –
హృదయపూర్వం – సెప్టెంబర్ 26
సుందరకాండ – సెప్టెంబర్ 23
అమెజాన్ ప్రైమ్ :
ఘాటి (తెలుగు) – సెప్టెంబర్ 26
మాదేవా (కన్నడ) – సెప్టెంబర్ 26
సన్ నెక్ట్స్ :
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు) – సెప్టెంబర్ 26
దూర తీర యానా (కన్నడ) – సెప్టెంబర్ 26
జీ5 :
జనావర్- ది బెస్ట్ విత్ ఇన్ (హిందీ) – సెప్టెంబర్ 26
సుమతి వళవు (తెలుగు) – సెప్టెంబర్ 26