ఇటీవలే జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తుండటంతో నవీన్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
నవీన్‌తో టాలీవుడ్ భామ అనుష్క సినిమా చేసేందుకు రెడీ అయినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా నవీన్-అనుష్క క్రేజీ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో నవీన్ 20 ఏండ్ల యువకుడిగా కనిపించనుండగా..అనుష్క 40 ఏండ్ల మహిళ పాత్ర పోషించబోతుందట.
యువకుడితో అనుష్క ఎలా ప్రేమలో పడిందన్న స్టోరీలైన్‌తో సినిమా ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్టయితే నవీన్ పొలిశెట్టి సినీ ఇండస్ట్రీలో మరో మెట్టు పైకి ఎక్కినట్టే.
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే