MLC Ramana | ప్రభుత్వ హామీలను నిలబెట్టుకోలేని అసమర్థ పాలన : ఎమ్మెల్సీ రమణ
MLC Ramana | ప్రజా సమస్యలు శాసన సభా సమావేశాల్లో ప్రస్తావనకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ఆరోపించారు.
హైదరాబాద్ : ప్రజా సమస్యలు శాసన సభా సమావేశాల్లో ప్రస్తావనకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ( MLC Ramana) ఆరోపించారు. ప్రభుత్వ హామీలను ( Government Promises ) నిలబెట్టుకోలేని అసమర్థ పాలన ( Incompetent administration ) బయటకు వస్తుందన్న ఉద్దేశ్యంతో సభలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా అధికార పక్షం ప్రతిపక్షాలను రెచ్చగొట్టిందని విమర్శించారు.
అక్రమ కేసులతో బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నప్పటికీ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నించామని ఆయన తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన పదిశాతం పనిని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించామని వెల్లడించారు.
విద్యా, వ్యవసాయం, విద్యుత్, ఫీజ్ రీయింబర్స్మెంట్, చేనత కార్మికుల సమస్యలపై ఎండగట్టామని వివరించారు. రేవంత్రెడ్డి చేయించుకున్న సర్వేకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితులున్నాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

