టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). నాని (Nani) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బయటకు వచ్చింది. శ్యామ్ సింగ రాయ్ టీజర్ విడుదలైన తర్వాత ప్రముఖ హిందీ ఛానల్ B4U channel ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకుందట.
రూ.10 కోట్లతో శ్యామ్ సింగ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు తాజా టాక్. నాని కెరీర్లోనే ఇది హయ్యస్ట్ రైట్స్ కావడం విశేషం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. కోలీవుడ్ భామలు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్స్ రోల్స్ లో నటిస్తున్నారు.
కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో శ్యామ్ సింగ రాయ్‌కు సంబంధించిన మేజర్ పార్టును పశ్చిమబెంగాల్లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్