నన్నంతా ఫ్యామిలీ హీరో అంటున్నారు
‘సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు ఓ రేంజ్లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. ప్రతిచోటా షోలు పెరుగుతున్నాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయి, విజయం వైపు సినిమా దూసుకుపోతున్నది.
‘సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు ఓ రేంజ్లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. ప్రతిచోటా షోలు పెరుగుతున్నాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయి, విజయం వైపు సినిమా దూసుకుపోతున్నది. నన్నంతా ఫ్యామిలీ హీరో అంటున్నారు. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని హీరో తిరువీర్ అన్నారు. ఆయన, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ..!సుకుమారి’.
భరత్దర్శన్ దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో హీరో తిరువీర్ మాట్లాడారు. మౌత్ టాక్ బావుందని, కొంత సమయం ఇస్తే ఈ సినిమా ఇంకా పుంజుకుంటుందని, రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉందని అంతా ప్రశంసిస్తున్నారని దర్శకుడు భరత్ దర్శన్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మహేశ్వర్రెడ్డి, క్రాంతి, డీవోపీ కుషేందర్, నటుడు అంజిమామ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

