మగవాడి మనోభావాలకు తెర రూపం
తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్'. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది.
తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అల్లరి నరేశ్, హరీశ్‌శంకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఈవీవీ సత్యనారాయణ సినిమాలా ఉంటుంది. మగాడంటే ఏడవకూడదు.. బాధపడకూడదు అంటారు. కానీ మగాడు కూడా మనిషే. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. ైక్లెమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల 17న సినిమా విడుదలయ్యాక, పాపం ప్రతాప్ కాస్తా వీరప్రతాప్ అనిపించుకుంటాడు’ అని నమ్మకంగా చెప్పారు.
ప్రతి మగాడికీ ఈ సినిమా ఓ కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుందని దర్శకుడు దుర్గ నరేష్ అన్నారు. టికెట్‌కి రెట్టింపు వినోదాన్నిచ్చే సినిమా ఇదని నటుడు అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందంతోపాటు దర్శకులు దశరథ్, సాయిలు కంపాటి, వీవీఎస్ రవి, ఈటీవీ ప్రతినిథి నితిన్ చక్రవర్తి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

