Tillu Square | టిల్లు స్కేర్ వందకోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ
“టిల్లు స్కేర్' చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఉగాది, రంజాన్ పండుగలతో పాటు వేసవి సెలవులు ఉండటంతో వందకోట్ల కలెక్షన్స్ వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నారు సూర్యదేవర నాగవంశీ.
Tillu Square | “టిల్లు స్కేర్’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఉగాది, రంజాన్ పండుగలతో పాటు వేసవి సెలవులు ఉండటంతో వందకోట్ల కలెక్షన్స్ వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘టిల్లు స్వేర్’ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్‌రామ్ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘సబ్జెక్ట్‌పై నమ్మకంతో మంచి బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఆల్ ఆడియెన్స్ అద్భుతం అంటున్నారు’ అని చెప్పారు. తాను పోషించిన లిల్లీ పాత్రకు మంచి స్పందన లభిస్తున్నదని అనుపమ పరమేశ్వరన్ ఆనందం వ్యక్తం చేసింది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

