Home
Cinema
The Natraj Theater Clashing Point Why Nizamabad Became A Prestige Battle For Dil Raju And Mythri
Peddi Theatre Issue | దిల్ రాజు హోమ్‌టౌన్‌లో థియేటర్ వివాదం.. మైత్రీ, ఎస్వీసీ మధ్య మరికాసేపట్లో కీలక చర్చలు!
MythriMovieMakers | రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల ముంగిట నిజామాబాద్‌లోని ప్రముఖ 'నటరాజ్ థియేటర్' కేటాయింపు వ్యవహారం టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Peddi | రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల ముంగిట నిజామాబాద్‌లోని ప్రముఖ ‘నటరాజ్ థియేటర్’ కేటాయింపు వ్యవహారం టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ థియేటర్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) అధినేతల మధ్య మరికాసేపట్లో ఒక కీలక సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ రెడ్డిల సొంత ఊరు కావడంతో, ఈ థియేటర్ వ్యవహారం ఇరు వర్గాలకూ ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఈ అంతర్గత చర్చల్లో సమస్య సామరస్యంగా పరిష్కారమైతే, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం నిజామాబాద్‌లోని ఎస్వీసీ (SVC) గ్రూప్‌నకు చెందిన థియేటర్లలో కూడా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు మార్గం సుగమం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

