‘లియో’ చిత్రంలో రామ్చరణ్
దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘లియో’. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నది.
దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘లియో’. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ైక్లెమాక్స్ ఘట్టాల్లో ఆ హీరో పాత్ర కథాగమనాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుందని చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం రామ్చరణ్ ఆ అతిథి పాత్రలో నటించబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ రామ్చరణ్ ‘లియో’ సినిమాలో భాగమైతే పాన్ ఇండియా స్థాయిలో రీచ్ ఉంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

